ఏ తెగులు నీ గుడారము Song Lyrics in Telugu
Lyrics :
ఏ తెగులు నీ గుడారము సమీపించదయా అపాయమేమియు రానేరాదు రానేరాదమ్మ "2"
లలలాలలలా లలలాలలలా లలలాలలలా లలలా "4"
1. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని ఆశ్చర్యయమైన దేవుని నీవు ఆదాయ పరచితివి "2"
"ఏ తెగులు"
2. గొర్రెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిమి ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదము "2"
"ఏ తెగులు"
3. మనయొక్క నివాసము పరలోకమందున్నది రానైయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా "2"
"ఏ తెగులు"
No comments:
Post a Comment