Showing posts with label Karamulu Chapi Song Lyrics In telugu. Show all posts
Showing posts with label Karamulu Chapi Song Lyrics In telugu. Show all posts

Friday, 13 March 2020

ఆనందం నీలోనే Anandam Neelone Song Lyrics in Telugu||2020 Hosanna Ministries Songs - Johnwesley Songs


ఆనందం నీలోనే Anandam Neelone 2020 Hosanna Ministries Songs - Johnwesley Songs

Lyrics :
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే - నాయేసయ్యా - స్తోత్రార్హుడు అర్హతేలేని నన్ను - ప్రేమించినావు జీవింతు ఇలలో - నీకోసమే - సాక్ష్యార్థమై పదే పదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో - కన్నీటి బాటలో కాపాడే కవచంగా - నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా - స్తోత్రగీతమా నిరంతం నీవే వెలుగని - నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడకా - సన్నుతించి పాడనా నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించన సత్యవాక్యమే - జీవవాక్యమే సర్వసత్యమే నా మార్గమై - సంఘక్షేమమే నా ప్రాణమై లోకమహిమ చూడకా - నీజాడలు వీడకా నీతోనే నిలవాలి - నిత్యసీయ్యోనులో ఈ దర్శనం - నా ఆశయం