Showing posts with label Raj Prakash Paul Songs 2020. Show all posts
Showing posts with label Raj Prakash Paul Songs 2020. Show all posts

Sunday, 6 September 2020

O Deva ఓ దేవా Song Lyrics in Telugu | Raj Prakash Paul | Dr.Jaya Paul | Telugu Christian Song | Pray For The Nation


      O Deva ఓ దేవా Song Lyrics in Telugu

Lyrics : 
ఓ దేవా దయ చూపుమయ్యా - దేశాన్ని బాగుచేయుమయ్యా 
O Deva Daya Chupumayyaa - Deshanni Baagucheyumayyaa 
నీ ప్రజల మొరను అలకించుమా - నీ కృపలో మమ్మును నడిపించుమా 
Nee Prajala Moranu Alakinchumaa - Nee Krupalo Mammunu Nadipinchuma 
మన్నించి బ్రతికించు - ఉజ్జీవం రగిలించు Manninchi Brathikinchu - Ujjeevam Ragilinchu 
సర్వలోక రక్షకా కరుణించుమయ్యా - నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా 
Sarvaloka Rakshakaa Karunichumayyaa - Nee Vaakya Sakthini Kanuparachumayyaa 
అంధకార ప్రజలను వెలిగించుమయ్యా - పునరుత్ధాన శక్తితో విడిపించుమయ్యా 
Andakara Prajalanu Veliginchumayyaa - Punarutdhana Sakthitho Vidipinchumayyaa 
ఒకసారి చూడు ఈ పాప లోకం - నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు 
Okasari Chudu E Papa Lokam - Nee Raktamtho Kadigi Parishuddhaparachu దేశాన్ని క్షమియించు - ప్రేమతో రక్షించు Deshanni Kshamiyinchu - Prematho Rakshinchu

Please Like Share Follow

వందనం వందనం వందనం దేవా Vandhanam Vandhanam Vandhanam Deva Song Lyrics in Telugu|Raj Prakash Paul Songs


వందనం వందనం వందనం దేవా Song Lyrics

Lyrics: 
వందనం వందనం వందనం దేవా వందనం Vandanam Vandanam Vandanam Deva Vandanam
సర్వోన్నతుడా మహిమోన్నతుడా మహాఘనుడా వందనం 
Sarvonathuda Mahimonathuda Mahaganuda Vandanam 
నీవే త్రిత్వం నీవే నిత్యం ఇదే సత్యం వందనం Neeve Thrithvam Neeve Nithyam Edhe Sathyam Vandanam 
ప్రాణమా ఓ నా ప్రాణమా ప్రభువును మహిమపరచుమా 
Pranamaa O Naa Pranamaa Prabhuvunu Mahimaparachuma 
వందనం వందనం వందనం దేవా వందనం Vandanam Vandanam Vandanam Deva Vandanam 

1.తల్లి గర్భమునందు నేను నిర్మింపబడకముందే Thalli Gharbhamunandu Nenu Nirmimpabadakamundhe 
నీ ప్రజలకు అధిపతిగ నన్ను నిర్మించుకొంటివే 
Nee Prajalaku Adipathiga Nannu Nirminchukontive 
గురి లేని గతి లేని దీన స్థితిలో నన్ను పిలిచి 
Guri Leni Gathi Leni Deena Stithilo Nannu Pilichi 
అణిచి మలచి దీవించి హెచ్చించి నీ సేవకై నిలిపావే 
Anichi Malachi Deevinchi Hechinchi Nee Sevakai Nilipaave 
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేసే 
Naa Mattukaithe Brathukuta Kreesthese మరణమైన జీవమైన క్రీస్తేసే 
Maranamaina Jeevamaina Kreesthese వందనం వందనం వందనం దేవా వందనం Vandanam Vandanam Vandanam Deva Vandanam 

2.అడుగు అడుగుగా క్రమ క్రమముగా విస్తరింపజేసావు 
Adugu Aduguga Krama Kramamuga Vistharimpajesavu 
పలు విధముగ సువార్త పరిచర్య అందింపజేసావు 
Palu Vidamuga Suvartha Paricharya Andimpajesavu 
నింద అయినా వేదన అయినా తోడునిచ్చి నడిపావు 
Nindhayina Vedhanayina Thodunichi Nadipavu 
కష్టమైన నష్టమైన సహాయకుడిగా నిలిచావు Kastamaina Nasthamaina Sahayakudiga Nilichavu 
నీ రాక వరకు ఫలించే కృపను నిమ్మయా 
Nee Raaka Varaku Phaliyinche Krupanu Nimmaya 
నీ ఆత్మతో ప్రకటింతు నీ సువార్త సత్యమును 
Nee Atmatho Prakatinthu nee Suvartha Sathyamunu 
యేసే సత్య మార్గము యేసులో నిత్య జీవము 
Yese Sathya Maargamu Yesulo Nithya Jeevamu 
నిత్యము నే నిరతము యేసుతో జీవింతును Nithyamu Ne Nirathamu Yesutho Jeevinthunu
వందనం వందనం వందనం దేవా వందనం Vandanam Vandanam Vandanam Deva Vandanam 

Please Like Share Follow