Showing posts with label manoharuda album lyrics songs. Show all posts
Showing posts with label manoharuda album lyrics songs. Show all posts

Saturday, 14 March 2020

Vinarandi Naa Priyuni వినరండి నా ప్రియుని Song Lyrics in Telugu || 2020 Hosanna Ministries New Album|Manoharuda Album Lyrics


Monetize your website traffic with yX Media VinarandiVinarandi Naa Priyuni వినరండి నా ప్రియుని Song Lyrics in Telugu || 2020 Hosanna Ministries New Album|Manoharuda Album Lyrics 

               వినరండి నా ప్రియుని Song Lyrics in Telugu

Song Lyrics: వినరండి నా ప్రియుని విశేషము వినరండి నా ప్రియుని విశేషము – నా ప్రియుడు సుందరుడు మహా ఘనుడు కనరండి నా ప్రియుని విశేషము – నా వరుడు సుందరుడు మహా ఘనుడు నా ప్రియుని నీడలో చేరితిని – ప్రేమకు రూపము చూసితిని || 2 || ఆహా ఎంతో! మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించే మహాధానందమే! 1. మహిమతో నిండిన వీధులలో – బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో || 2 || జతగ చేరేదను ఆ సన్నిధిలో – కురిసే చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియయేసు నను చూసి దరిచేరునే జతగ చేరేదను ఆ సన్నిధిలో – నా ప్రేమను ప్రియునికి తెలిపేదను కన్నీరు తుడిచేది నా ప్రభువే 2. జగతికి రూపము లేనపుడు – కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు || 2 || స్తుతినే వస్త్రముగా ధరించుకొని – కృపనే జయధ్వనితో కీర్తించెదను నా ప్రభుయేసు చెంతన చేరేదను స్తుతినే వస్త్రముగా ధరించుకొని – నా ప్రభుయేసు చెంతన చేరేదను యుగమొక క్షణముగ జీవింతును 3. తలపుల ప్రతి మలుపు గెలుపులతో – నిలిచే శుద్ద హృదయాల వీరులతో || 2 || ఫలము ప్రతి ఫలము నే పొందుకొని – ప్రియయేసు రాజ్యములో నే నిలిచెదను ఆ శుభవేళ నాకెంతో ఆనందమే ఫలము ప్రతి ఫలము నే పొందుకొని – ఆ శుభవేళ నాకెంతో ఆనందమే నా ప్రియుని విడువను నేనెన్నడు

Friday, 13 March 2020

పాటలతోనే పయనం సాగాలి|Patalathone Payanam Saagaali Song Lyrics in Telugu| Latest 2020 Hosanna Ministries Song - మనోహరుడా


Patalathone Payanam Saagaali Latest 2020 Hosanna Ministries Song - మనోహరుడవయ్యా Lyrics : పాటలతోనే పయణం సాగాలి సీయోను పాటలు పాడుకుంటూ హల్లెలూయా పాటలతో - హోసన్నా గీతాలతో  యొర్దాను ఎదురొచ్చిన ఎర్రసంద్రము పొంగి పొంగిపొర్లిన ఫరో సైన్యం తరుముకొచ్చిన ఆ.. ఆ యేసయ్య సన్నిధి తోడుండగా... తోడుండగా... తోడుండగా... పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆకాశమునుండి ఆహారమునిచ్చి.... ఎడారిలో సెలయేరువై దాహము తీర్చితివి...దాహము తీర్చితివి.. తంబురతో, సీతారతో బూరధ్వనితో, స్వరమండలముతో నాట్యముతో, పిల్లనిగ్రోవితో.... ఆత్మలో ఆనందించుచు ఆనందించుచు, ఆనందించుచు...

Thank You