Cheyyi pattuko చేయి పట్టుకో Song Lyrics in Telugu
Lyrics :
చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో "2"
"చేయి"
1.కృంగిన వేళ ఓదార్పు నీవేగా నను ధైర్యపరచే నా తోడు నీవేగా "2"
మరువగలనా నీ మధుర ప్రేమను "2"
యేసు నా జీవితాంతము "2"
"చేయి"
2.లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగినా "2"
నిలువగలనా ఓ నిమిషమైనను "2"
యేసు నా చేయి విడచినా "2"
"చేయి"