స్తుతియించె సమయం ఆనంద తరుణం Song Lyrics in Telugu
Lyrics :
స్తుతియించె సమయం ఆనంద తరుణం పరలోక అనుభూతి ధ్యానం (2).   ; విశ్వాసి ప్రాణం యేసయ్య గానం వేవేల స్తోత్రార్పణం (2)
హల్లేలూయా యెహోవాకు హల్లేలూయా యేసయ్యకు హల్లేలూయా పరిశుద్దాత్మకు హల్లేలూయా యుగయుగాలకు (2).
1.లోకమంతా భారమైన ఆరాధనాత్మ రాగా(2).
స్వరములన్ని కలిపి కీర్తించగా
కలుగును ప్రభుకు విలువ మహిమ ఘనత ఇంపుగా (2)...
హల్లేలూయా యెహోవాకు హల్లేలూయా యేసయ్యకు హల్లేలూయా పరిశుద్దాత్మకు హల్లేలూయా యుగయుగాలకు
2.రాగమైన రాని స్వరము దీనమనసుతో రాగా (2)
అర్హతలు లేవని త్రోసేయడు(2)
ప్రభులోనే మనకు బలము వరము జయము సర్వము (2). హల్లేలూయా యెహోవాకు హల్లేలూయా యేసయ్యకు హల్లేలూయా పరిశుద్దాత్మకు హల్లేలూయా యుగయుగాలకు