KALAMOKATI RABOTHUNDHI - LILLIAN CHRISTOPHER,JK CHRISTOPHER, LYRICS : APOSTLE.GODI SAMUEL GARU Album : Entha Theeyanidhi Produced by : Pastor Joel Samuel Godi Singer : Lillyan Christopher, Music Arranged and Programmed by : J K Christopher Tune : Ps.Philip Gariki Recorded at Melody Digi Studio & Philip Sharon studio Mixed and Mastered by Sam K Srinivas ( Melody Digi Studio Hyd) shoot : JK Christopher ; Video Edited by Lillyan Christopher. కాలమొకటి రాబోతుంది - ఇప్పుడే అది వచ్చేవుంది కాలమెరిగి కదలిరమ్ము - జాలమీడి జరిగిరమ్ము 1. ఏశావు వలె నీవు - ఏడ్చిన గానీ శ్రద్ధగ తరువాత - వెదకిన గానీ దొరకదిక నీకు - తరుణమికపైనా దిద్దుకో నీ బ్రతుకు - శుద్ధిగా నేడే 2.కొండలకుపైన గానీ - గుడులలోపల గానీ వుండదికపైన - తండ్రి ఆరాధన నిండు ఆత్మలోను - నీతిసత్యాలతో ఉండును ఆరాధన - స్తోత్రనృత్యాలతో 3.గిట్టదు కొందరికి - గట్టి వాక్యపు బోధ కావాలివారికి - కధలు హాస్యాలు ఏరుకొందురు బహు - గాలి బోధకులను ఎట్టిదో ఈ కాలం - పట్టిచూడు ప్రియా
Tuesday, 24 March 2020
కాలమొకటి రాబోతుంది Kalamokati Rabothundhi lyrics In Telugu || LILLIAN CHRISTOPHER,JK CHRISTOPHER,REV.GODI SAMUEL
KALAMOKATI RABOTHUNDHI - LILLIAN CHRISTOPHER,JK CHRISTOPHER, LYRICS : APOSTLE.GODI SAMUEL GARU Album : Entha Theeyanidhi Produced by : Pastor Joel Samuel Godi Singer : Lillyan Christopher, Music Arranged and Programmed by : J K Christopher Tune : Ps.Philip Gariki Recorded at Melody Digi Studio & Philip Sharon studio Mixed and Mastered by Sam K Srinivas ( Melody Digi Studio Hyd) shoot : JK Christopher ; Video Edited by Lillyan Christopher. కాలమొకటి రాబోతుంది - ఇప్పుడే అది వచ్చేవుంది కాలమెరిగి కదలిరమ్ము - జాలమీడి జరిగిరమ్ము 1. ఏశావు వలె నీవు - ఏడ్చిన గానీ శ్రద్ధగ తరువాత - వెదకిన గానీ దొరకదిక నీకు - తరుణమికపైనా దిద్దుకో నీ బ్రతుకు - శుద్ధిగా నేడే 2.కొండలకుపైన గానీ - గుడులలోపల గానీ వుండదికపైన - తండ్రి ఆరాధన నిండు ఆత్మలోను - నీతిసత్యాలతో ఉండును ఆరాధన - స్తోత్రనృత్యాలతో 3.గిట్టదు కొందరికి - గట్టి వాక్యపు బోధ కావాలివారికి - కధలు హాస్యాలు ఏరుకొందురు బహు - గాలి బోధకులను ఎట్టిదో ఈ కాలం - పట్టిచూడు ప్రియా
Subscribe to:
Post Comments (Atom)
-
క్రిస్మస్ కాలం క్రీస్తు జననం - Song Telugu Lyrics : క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకే...
-
ఆనంద ధ్వని చేసేదం-Song Lyrics in Telugu Lyrics : ఆనంద ధ్వని చేసేదం - ఆర్భాటముతో సాగెదం సైన్యములకు అధిపతియైన- యోహోవ మన పక్షము ...
-
Here We Upload Track Song "Sing With Your Own Voice" 🎤 Free Download Track Song ➡️➡️➡...
No comments:
Post a Comment