Showing posts with label Rudhira Song. Show all posts
Showing posts with label Rudhira Song. Show all posts

Monday, 11 May 2020

Rudhira Sira రుధిర సిరా Song Lyrics in Telugu |Praveen Ravela | John Bondada, JK Christopher Latest Telugu ChristianSongs



         రుధిర సిరా Song Lyrics in Telugu

Lyrics : 
రుధిరసిరా వ్రాసెను విడుదల లేఖను 
సిల్వధర పాపాభారము మోసేను|2| 

దేవుడు లోకమును ప్రేమించి ఇచ్చిన
తన సుతుని బలియాగ తాత్పర్యము|2|

పాపము పై నాకు ఘనవిజయం |2| ||రుధిరసిరా||

1.గేత్సమనే తోటలో మరణము అగునంతగ
   మహావేదనతో ప్రభువు ప్రార్ధింపగ

   చెమట రక్తపు బిందువులాయినే
   తండ్రి చిత్తమే తన లక్ష్యమాయేనే|2|

   శిక్షకు నిర్దోషి సమ్మతించేను 
   వధకు గొరిపిల్ల సిద్ధమాయేను|2|

2. యేసుని జీవితం అముల్యమగు హోమము 
    రజత కనకంబూను తగవు పోల్చుటకు 

    హింసకు ప్రతిగా హితమును వంచెను
    సిలువకు మారుగా దయచూపించేను|2|
    
    సుచికర రుదిరము వజ్రబాండము
    రుచిచూడ ప్రభుని వుత్తమము|2|