Showing posts with label REV.GODI SAMUEL. Show all posts
Showing posts with label REV.GODI SAMUEL. Show all posts

Tuesday, 24 March 2020

కాలమొకటి రాబోతుంది Kalamokati Rabothundhi lyrics In Telugu || LILLIAN CHRISTOPHER,JK CHRISTOPHER,REV.GODI SAMUEL



KALAMOKATI RABOTHUNDHI - LILLIAN CHRISTOPHER,JK CHRISTOPHER, LYRICS : APOSTLE.GODI SAMUEL GARU Album : Entha Theeyanidhi Produced by : Pastor Joel Samuel Godi Singer : Lillyan Christopher, Music Arranged and Programmed by : J K Christopher Tune : Ps.Philip Gariki Recorded at Melody Digi Studio & Philip Sharon studio Mixed and Mastered by Sam K Srinivas ( Melody Digi Studio Hyd) shoot : JK Christopher ; Video Edited by Lillyan Christopher. కాలమొకటి రాబోతుంది - ఇప్పుడే అది వచ్చేవుంది కాలమెరిగి కదలిరమ్ము - జాలమీడి జరిగిరమ్ము 1. ఏశావు వలె నీవు - ఏడ్చిన గానీ శ్రద్ధగ తరువాత - వెదకిన గానీ దొరకదిక నీకు - తరుణమికపైనా దిద్దుకో నీ బ్రతుకు - శుద్ధిగా నేడే 2.కొండలకుపైన గానీ - గుడులలోపల గానీ వుండదికపైన - తండ్రి ఆరాధన నిండు ఆత్మలోను - నీతిసత్యాలతో ఉండును ఆరాధన - స్తోత్రనృత్యాలతో 3.గిట్టదు కొందరికి - గట్టి వాక్యపు బోధ కావాలివారికి - కధలు హాస్యాలు ఏరుకొందురు బహు - గాలి బోధకులను ఎట్టిదో ఈ కాలం - పట్టిచూడు ప్రియా