Showing posts with label Latest Telugu Christian Song. Show all posts
Showing posts with label Latest Telugu Christian Song. Show all posts

Tuesday, 24 March 2020

కాలమొకటి రాబోతుంది Kalamokati Rabothundhi lyrics In Telugu || LILLIAN CHRISTOPHER,JK CHRISTOPHER,REV.GODI SAMUEL



KALAMOKATI RABOTHUNDHI - LILLIAN CHRISTOPHER,JK CHRISTOPHER, LYRICS : APOSTLE.GODI SAMUEL GARU Album : Entha Theeyanidhi Produced by : Pastor Joel Samuel Godi Singer : Lillyan Christopher, Music Arranged and Programmed by : J K Christopher Tune : Ps.Philip Gariki Recorded at Melody Digi Studio & Philip Sharon studio Mixed and Mastered by Sam K Srinivas ( Melody Digi Studio Hyd) shoot : JK Christopher ; Video Edited by Lillyan Christopher. కాలమొకటి రాబోతుంది - ఇప్పుడే అది వచ్చేవుంది కాలమెరిగి కదలిరమ్ము - జాలమీడి జరిగిరమ్ము 1. ఏశావు వలె నీవు - ఏడ్చిన గానీ శ్రద్ధగ తరువాత - వెదకిన గానీ దొరకదిక నీకు - తరుణమికపైనా దిద్దుకో నీ బ్రతుకు - శుద్ధిగా నేడే 2.కొండలకుపైన గానీ - గుడులలోపల గానీ వుండదికపైన - తండ్రి ఆరాధన నిండు ఆత్మలోను - నీతిసత్యాలతో ఉండును ఆరాధన - స్తోత్రనృత్యాలతో 3.గిట్టదు కొందరికి - గట్టి వాక్యపు బోధ కావాలివారికి - కధలు హాస్యాలు ఏరుకొందురు బహు - గాలి బోధకులను ఎట్టిదో ఈ కాలం - పట్టిచూడు ప్రియా

Saturday, 14 March 2020

Vinarandi Naa Priyuni వినరండి నా ప్రియుని Song Lyrics in Telugu || 2020 Hosanna Ministries New Album|Manoharuda Album Lyrics


Monetize your website traffic with yX Media VinarandiVinarandi Naa Priyuni వినరండి నా ప్రియుని Song Lyrics in Telugu || 2020 Hosanna Ministries New Album|Manoharuda Album Lyrics 

               వినరండి నా ప్రియుని Song Lyrics in Telugu

Song Lyrics: వినరండి నా ప్రియుని విశేషము వినరండి నా ప్రియుని విశేషము – నా ప్రియుడు సుందరుడు మహా ఘనుడు కనరండి నా ప్రియుని విశేషము – నా వరుడు సుందరుడు మహా ఘనుడు నా ప్రియుని నీడలో చేరితిని – ప్రేమకు రూపము చూసితిని || 2 || ఆహా ఎంతో! మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించే మహాధానందమే! 1. మహిమతో నిండిన వీధులలో – బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో || 2 || జతగ చేరేదను ఆ సన్నిధిలో – కురిసే చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియయేసు నను చూసి దరిచేరునే జతగ చేరేదను ఆ సన్నిధిలో – నా ప్రేమను ప్రియునికి తెలిపేదను కన్నీరు తుడిచేది నా ప్రభువే 2. జగతికి రూపము లేనపుడు – కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు || 2 || స్తుతినే వస్త్రముగా ధరించుకొని – కృపనే జయధ్వనితో కీర్తించెదను నా ప్రభుయేసు చెంతన చేరేదను స్తుతినే వస్త్రముగా ధరించుకొని – నా ప్రభుయేసు చెంతన చేరేదను యుగమొక క్షణముగ జీవింతును 3. తలపుల ప్రతి మలుపు గెలుపులతో – నిలిచే శుద్ద హృదయాల వీరులతో || 2 || ఫలము ప్రతి ఫలము నే పొందుకొని – ప్రియయేసు రాజ్యములో నే నిలిచెదను ఆ శుభవేళ నాకెంతో ఆనందమే ఫలము ప్రతి ఫలము నే పొందుకొని – ఆ శుభవేళ నాకెంతో ఆనందమే నా ప్రియుని విడువను నేనెన్నడు

Friday, 13 March 2020

నాలో నివసించే నా యేసయ్యా Naalo Nivasinche Naa Yesayya Song Lyrics in Telugu - 2020 Hosanna Ministries Songs

              
Lyrics :
నాలో నివశించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మారని మమతల మహనీయుడా కీర్తించి నిన్నే ఘనపరతునయ్య మనసార నిన్నే ప్రేమింతునయ్య మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నను మార్చిన వైనం నీ చూపులే నను కాచెను - నీ బాహువే నమ మోసెను ఏమిచ్చి నీ ఋణము నేతీర్చను కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్య వినయభావము ఘనతకు మూలం- నూతన జీవములో నడుపుమార్గం నా విన్నపం విన్నావులే- అరుదించెలే నీ వరములే ఏమని వర్ణింతు నీ కృపలను కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా! మనసార నిన్నే ప్రేమింతునయ్య మహిమగలది నీదివ్యరాజ్యం - తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం సీయోనులో చేరాలనే నాతశయం నెరవేర్చును యేసయ్య నినుచూచి హర్షింతునే భువినేలు రాజా నీకే నా వందనం దివినేలు రాజా వేలాది వందనం!!