Showing posts with label Latest Telugu Christian Song lyrics in telugu || NEEVANTI VAARU || JK CHRISTOPHER || SHARON PHILIP. Show all posts
Showing posts with label Latest Telugu Christian Song lyrics in telugu || NEEVANTI VAARU || JK CHRISTOPHER || SHARON PHILIP. Show all posts

Saturday, 2 May 2020

స్తుతియించె సమయం Stuthinche Samayam Song Lyrics in Telugu | T Job das Songs Lyrics in Telugu|Jk Christopher Songs Lyrics in Telugu


          స్తుతియించె సమయం ఆనంద తరుణం Song Lyrics in Telugu

Lyrics : 

స్తుతియించె సమయం ఆనంద తరుణం  పరలోక అనుభూతి ధ్యానం (2).          ;                 విశ్వాసి ప్రాణం యేసయ్య గానం వేవేల స్తోత్రార్పణం (2)    
హల్లేలూయా యెహోవాకు   హల్లేలూయా యేసయ్యకు     హల్లేలూయా పరిశుద్దాత్మకు   హల్లేలూయా యుగయుగాలకు   (2).       
               
1.లోకమంతా భారమైన   ఆరాధనాత్మ రాగా(2).                         
స్వరములన్ని కలిపి కీర్తించగా
 కలుగును ప్రభుకు విలువ మహిమ ఘనత ఇంపుగా (2)...                                      
 హల్లేలూయా యెహోవాకు హల్లేలూయా యేసయ్యకు     హల్లేలూయా పరిశుద్దాత్మకు   హల్లేలూయా యుగయుగాలకు   

2.రాగమైన రాని స్వరము దీనమనసుతో రాగా (2)
అర్హతలు లేవని త్రోసేయడు(2)                                         
ప్రభులోనే మనకు బలము వరము జయము సర్వము (2).                                                   హల్లేలూయా యెహోవాకు   హల్లేలూయా యేసయ్యకు     హల్లేలూయా పరిశుద్దాత్మకు   హల్లేలూయా యుగయుగాలకు

Saturday, 14 March 2020

NEEVE KRUPAADHAARAMU నీవే కృపాధారముత్రియేక దేవా SONG LYRICS IN TELUGU||HOSANNA MINISTRIES NEW YEAR SONG 2020 LYRICS |

HOSANNA MINISTRIES NEW YEAR SONG 2020 LYRICS | NEEVE KRUPAADHAARAMU 

నీవే కృపాధారముత్రియేక దేవా SONG LYRICS IN TELUGU



నీవే కృపాధారముత్రియేక దేవా
నీవే క్షేమాధారము నా యేసయ్యా (2)
నూతన బలమును నవ నూతన కృపను (2)
నేటివరకు దయచేయుచున్నావు – నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా … (నీవే)
  1. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను (2)
    ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి (2)
    ఆపదలెన్నో అలముకున్నను – అభయము నిచ్చితివి
    ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి
    ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
    నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
    ఈ స్తోత్ర గీతం అంకితమయ్యా (2) (నీవే)
  2. సర్వకృపానిధి – సీయోను పురవాసి – నీ స్వాస్థ్యముకై నను పిలచితివి (2)
    సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను – సహనము కలిగి (2)
    శిధిలముకాని సంపదలెన్నో నాకై దాచితివి
    సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
    సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకేనయా (నీవే)
  3. ప్రాకారములను దాటించితివి – ప్రార్ధన వినెడి పావనమూర్తివి (2)
    పరిశుద్ధులతో నను నిలిపితివి – నీ కార్యములను నూతన పరచి (2)
    పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
    పరామరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
    పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకెనయా (నీవే)