Showing posts with label Sharon Sisters songs. Show all posts
Showing posts with label Sharon Sisters songs. Show all posts

Monday, 20 April 2020

NEE KANTIPAPANU నీ కంటి పాపను Song Lyrics in Telugu | Joshua Shaik | JK Christopher | Sharon Sisters | NEW Telugu Christian Songs 2020


NEE KANTIPAPANU | Joshua Shaik | JK Christopher | Sharon Sisters | NEW Telugu Christian Songs 2020 
   నీ కంటిపాపనూ - Song Lyrics in Telugu

Lyrics: నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు నీ చల్లనిచూపులో - నేనుందును నీ కృపలో యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా  

 1. కన్నవారు నీ దారి నీదన్నారు - నమ్మినవారే నవ్విపోయారు విరిగి, నలిగీ నీవైపు చూశాను - తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు || యేసయ్యా || 

  2. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు - ఎంతగానో ప్రేమించి లాలించావు నా ఊపిరీ, నా ప్రాణమూ - నీ దయలోనే నా జీవితం || యేసయ్యా || 

 3. నీ మాటలో నా బాటను - నీ ప్రేమలో నా పాటను సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు || యేసయ్యా || 

Like-Follow-Comment-Share