Showing posts with label Latest Good Friday songs 2017 2018Latest Easter songs 2017 2018. Show all posts
Showing posts with label Latest Good Friday songs 2017 2018Latest Easter songs 2017 2018. Show all posts

Wednesday, 6 May 2020

YESU DEVUNI యేసు దేవుని ఆశ్రయించుమా Song Lyrics in Telugu Sharon sisters OFFICIAL JK Christopher Latest telugu Christian songs2018 2019 2020



 Yesu Dhevuni Ashrainchuma Song Lyrics   in Telugu 

Lyrics : 

యేసు దేవుని ఆశ్రయించుమా - సోదరా సోదరీ ఈ క్షణమే 
 విశ్వసించుమా తండ్రిని వేడుమా - గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే 
 స్వస్థత లేక... సహాయము లేక... సాలిపోయావా ? యేసు నామములోనే స్వస్థతే - యేసు కృపలోనే భద్రత 
 యేసు రక్తములోనే విమోచన - యేసే నడిపించును జీవమారాన  

 1.రోగియైన దాసుని కొరకు - శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను 
 మాట మాత్రం సెలవిమ్మనగా -విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను 
 విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును [2] యేసు నందు విశ్వాసముంచుము

 2. దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను - దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను 
 మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను
 నీవు అడుగుము నీకివ్వబడును ||2|| 
 యేసుని ప్రార్థించుము 

 3.శోధనలనైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా 
 యధారత నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను 
 సహసము చూపుము సమకూడి జరుగును {2} యేసు నందు నిరీక్షించుము.