నీలి మేఘమా Song Lyrics in Telugu
Lyrics :
నీలి మేఘమా నా ప్రభువు వచ్చును ఎప్పుడో తెలియజేయుమా ఆ విభుని రాకడ ఎన్నడో
"నీలి"
1.బుద్ధి కలిగిన కన్యవోలే సిద్ధ పడితిని నిద్రమత్తు వీడి నేను మేలుకుంటిని "2"
అయినను అయినను ప్రభు రాకపోయే "2"
"నీలి"
2.వచ్చునని అని సెలవిచ్చిన ప్రభు వచ్చును ప్రభువు శాంతము రక్షణార్థము ఆయెను "2"
అయినను అయినను ప్రభు వచ్చును "2"
"నీలి"
3.ఓ విశ్వాసి ప్రభువు కొరకు సిద్ధమా లేదు సమయం వీడు లోకం నేస్తమా "2"
లేనిచో లేనిచో ప్రభు దూరమే "2"
"నీలి"