పాటలతోనే పయనం సాగాలి Patalathone Payanam Saagaali Latest 2020 Hosanna Ministries Song - మనోహరుడా ఆల్బమ్
Patalathone Payanam Saagaali Latest 2020 Hosanna Ministries Song - మనోహరుడవయ్యా Lyrics : పాటలతోనే పయణం సాగాలి సీయోను పాటలు పాడుకుంటూ హల్లెలూయా పాటలతో - హోసన్నా గీతాలతో యొర్దాను ఎదురొచ్చిన ఎర్రసంద్రము పొంగి పొంగిపొర్లిన ఫరో సైన్యం తరుముకొచ్చిన ఆ.. ఆ యేసయ్య సన్నిధి తోడుండగా... తోడుండగా... తోడుండగా... పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆకాశమునుండి ఆహారమునిచ్చి.... ఎడారిలో సెలయేరువై దాహము తీర్చితివి...దాహము తీర్చితివి.. తంబురతో, సీతారతో బూరధ్వనితో, స్వరమండలముతో నాట్యముతో, పిల్లనిగ్రోవితో.... ఆత్మలో ఆనందించుచు ఆనందించుచు, ఆనందించుచు...
Thank You
No comments:
Post a Comment