Friday, 4 December 2020

క్రిస్మస్ ఆనందం వచ్చెను Christmas Anandham Vacchenu Song Lyrics in Telugu|Latest Telugu Christmas Song

               క్రిస్మస్ ఆనందం వచ్చెను Song 

Telugu Lyrics : 

క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి
దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2)
ఆనందము మహదానందము
సంతోషము బహు సంతోషము (2)
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్||

శోధనలేమైనా – బాధలు ఎన్నైనా
రండి క్రీస్తు నొద్దకు…
రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2)      ||ఆనందము||

చింతయే నీకున్నా – శాంతియే కరువైనా
రండి క్రీస్తు నొద్దకు…
నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2)      ||ఆనందము||

English Lyrics : 

Christmas Aanandam Vachchenu Mana Intiki
Devaadi Devudu Velasenu Ee Dharanilo (2)
Aanandamu Mahadaanandamu
Santhoshamu Bahu Santhoshamu (2)
Happy Happy Happy Christmas
Merry Merry Merry Christmas (2)      ||Christmas||

Shodhanalemainaa – Baadhalu Ennainaa
Randi Kreesthu Noddaku…
Rakshana Ichchenu – Prabhuvaina Yesu Naathudu (2)      ||Aanandamu||

Chinthaye Neekunnaa – Shaanthiye Karuvainaa
Randi Kreesthu Noddaku…
Nemmadi Ichchenu – Priyamaina Daiva Thanayudu (2)     ||Aanandamu||

No comments:

Post a Comment