Friday 4 December 2020

చలి రాతిరి ఎదురు చూసే - క్రిస్మస్ సంబరాలు Song Lyrics in Telugu|Latest Telugu Christmas Songs Lyrics

                     సంబరాలు - Song

Telugu Lyrics : 

చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే

పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య 
పుట్టాడురో మనకోసం

1. పశులపాకలో పరమాత్ముడు - సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైన నెట్టివేయడు
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో

2. చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలు

No comments:

Post a Comment